Just Drop customer నుంచి అవసరమైన సమాచారం మాత్రమే సేకరిస్తుంది:
Name
Mobile number
Delivery address/location
Order details
Payment information అవసరమైన మేరకు
ఈ సమాచారాన్ని order processing, delivery, customer support మరియు legal compliance కోసం ఉపయోగించవచ్చు. Customer dataని అనుమతి లేకుండా marketing కోసం ఉపయోగించకూడదు.